రాష్ట్రంలో ఓ వైపు కరోనా వైరస్ (కోవిడ్ 19) పంజా విసురుతున్నా రాజకీయ నాయకులు మాత్రం ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడంలో ఎవ్వరూ తగ్గట్లేదు. సోషల్ మీడియా వేదికగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై ఒంటికాలుపై లేచే వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టార్గెట్ చేశారు.
హెరిటేజ్ సిబ్బందికి కరోనా, 25 మంది క్వారంటైన్..